మాజీ ముఖ్యమంత్రి 103వ వేడుకలు

551చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి 103వ వేడుకలు
హసన్ పర్తి మండలం బైరాన్ పల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత(మాల) ముఖ్యమంత్రి. దేశం గర్వించదగ్గ మహనీయునిడు దామోదరం సంజీవయ్య 103 జయంతి వేడుకలు దామోదరం సంజీవయ్య యువసేన ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ భవనంలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్