భారత్ మార్ట్ అంటే ఎంటో మీకు తెలుసా?

71చూసినవారు
భారత్ మార్ట్ అంటే ఎంటో మీకు తెలుసా?
యూఏఈలో భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మార్ట్ ని ప్రారంభించనున్నారు. ఈ భారత్ మార్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. భారత్ మార్ట్ గోదాము, రిటైల్, ఆతిథ్య సౌకర్యాలను నిర్వహించే బహుముఖ బహుళార్థ సాధక సదుపాయంగా ఉంటుంది. భారీ యంత్రాల నుంచి గృహావసర వస్తువుల వరకు వివిధ రకాల వస్తువులను భారత్ మార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్