హన్మకొండ జిల్లా డిపో క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ కూడలిలో శుక్రవారం అమిత్ షా క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన దిష్టిబొమ్మ దహనం చేసారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పదే పదే అంబేద్కర్ అనే బదులు దేవుడిని తలుచుకున్న స్వర్గానికి వెళతారని రాజ్యసభ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది.