సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆరూరి

84చూసినవారు
సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆరూరి
హన్మకొండలోని సిఎస్ఆర్ గార్డెన్స్ లో బీజేవైయం హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా అధ్యక్షులు తీగల భారత్ గౌడ్, భారత్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన బిజేవైయం నమో యువ సమ్మేళన కార్యక్రమంలో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ శుక్రవారం పాల్గొన్నారు. రేపటి ఈ దేశ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటమీ భయం పట్టుకుంది అన్నారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్