బైక్ లారీ ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు

4197చూసినవారు
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ సమీపంలో ఆదివారం బైక్ లారీ ఢీ కొన్నాయి. ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన అభిలాష అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఐనవోలు పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్