బస్టాండ్ లో బస్సులను నిలిపివేయాలి..

1167చూసినవారు
బస్టాండ్ లో బస్సులను నిలిపివేయాలి..
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో నెలకొల్పిన బస్టాండ్లో బస్సులను ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ నెలకొల్పిన నాటి నుండి కొన్ని రోజుల పాటు బస్టాండ్లో బస్సులను నిలిపివేసినప్పటికీ సుమారు 5 సంవత్సరాల నుండి బస్టాండ్ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పర్వతగిరి బస్టాండ్ లో బస్సు నిలిపేటట్లుగా పట్టించుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్