అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?

68చూసినవారు
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం-2024ను మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేశారు. అమితాబ్ బచ్చన్ ఈ పురస్కారాన్ని గ్రహీతకు అందజేశారు. 2005లో తొలిసారిగా ఈ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు అందించారు. తెలుగు చిత్రపరిశ్రమ తరపున పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి అక్కినేని అయితే.. మలి వ్యక్తి చిరంజీవి కావడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్