ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్

165చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో కల్లెడ పిఏసీఎస్ ఆద్వర్యంలో నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఏసీఎస్ ఛైర్మెన్ మనోజ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కమల, చౌటపల్లి పిఎసిఎస్ చైర్మెన్ గొర్రె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్