సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

56చూసినవారు
నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాల్లో, ప్రజా పాలన విజయోత్సవ సందర్భంగా, ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్