అధికారులపై కలెక్టర్ సీరియస్

83చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టట్లేదని అధికారులపై వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి ఫైర్ అయ్యారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుల పెట్టెలోని విద్యార్థుల లేఖల ఆధారంగా అధికారుల పనితీరు వసతులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. క్వాలిటీలేని ఆహారంపై ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్