కాలం చెల్లిన మందులు ఇచ్చారని వేటు

66చూసినవారు
వర్ధన్నపేట మండల కేంద్రంలోని సీహెచ్సీలో కాలం చెల్లిన మందులు రోగులకు ఇవ్వడంపై మంగళవారం సీహెచ్సీ సూపరింటెండెంట్ రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మసిస్టులు విమలాదేవి, శశిభూషన్ కు మెమోలు అందజేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని డాక్టర్ విజయ్ కుమార్ ను ఆదేశించారు. 300 మంది మందులు తీసుకోగా, అందులో ఎంత మందికి కాలం చెల్లిన మందులు ఇచ్చారో వైద్యులకే తెలియకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్