హన్మకొండ: గుట్కా ప్యాకెట్ల పట్టివేత

80చూసినవారు
హన్మకొండ: గుట్కా ప్యాకెట్ల పట్టివేత
హనుమకొండలో బుధవారం కుమార్ పల్లికి చెందిన హబీబుద్దీన్ అహ్మద్ అక్రమంగా భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ. 1,15,000 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని విచారణ కోసం హనుమకొండ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్