కాజీపేట మండలం మడికొండ ఎం ఎం నగర్ కాలనీలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నహెడ్ కానిస్టేబుల్ జయరాజ్ రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శనివారం ఒక బీద క్రిస్టియన్ మహిళకు శ్రీ రామోజు నాగమణికి బియ్యం నిత్యవసర వస్తువులను క్రిస్మస్ కానుకగా అందజేశాడు. ఈ సందర్భంగా ఆ మహిళ కుటుంబ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.