కాజీపేట మండలం మడికొండ హిల్స్ కాలనీలో బుధవారం తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మగౌరవ రాష్ట్ర సదస్సు ఆహ్వాన కరపత్రం ఆవిష్కరించారు జిల్లా కోఆర్డినేటర్ నంది అవార్డు గ్రహీత వెన్న మల్ల వెంకటేష్. 21న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ రాష్ట్ర సదస్సు జరుగుతుందని వారు తెలిపారు.