కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

53చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు కర్ర మాలతి ఆధ్వర్యంలో మహిళల పట్ల అభ్యంతకరంగా మాట్లాడినందుకు పీసీసీ ఆదేశాలమేరకు వర్ధన్నపేట మండల కేంద్రంలో ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మ శుక్రవారం దగ్నం చేశారు. బస్సు లో బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డు డ్యాన్సులు సంబోధించడం తీవ్రంగా మహిళా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం రాష్ట్ర ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్