చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

62చూసినవారు
చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
హైదరాబాద్ అఫ్జల్ గజ్ లోని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా డాక్టర్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పుష్పగుచ్చం అందజేసి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకటరా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్