సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

79చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గ సంత్ సేవాలాల్ ఉత్సవాలలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం ఈ సందర్బంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యువతులు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే బంజారా సాంప్రదాయ నృత్యం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్