నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినం కళాకారులు రక్తదానం

70చూసినవారు
నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినం  కళాకారులు రక్తదానం
వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తెలంగాణ ఉద్యమ కళాకారులు వరంగల్ జిల్లా అధ్యక్షులు నంది అవార్డు గ్రహీత వెనమల్ల వెంకటేష్ పాలిట రాజు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నాగుల సుధాకర్, పిట్టల సతీష్, బిర్రు సురేందర్, గట్టయ్య, అంకుష్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్