ఎంపీ బండ ప్రకాష్ ను కలిసిన సర్పంచ్ దేవేందర్

449చూసినవారు
ఎంపీ బండ ప్రకాష్ ను కలిసిన సర్పంచ్ దేవేందర్
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్ ని హైద్రాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా అనంతారం గ్రామ సర్పంచ్ తౌటి దేవేందర్ కలిశారు. గ్రామ అభివృద్ధి కొరకు ఎంపీ నిధులు కోరగా, సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్