అభివృద్ది పనులకు టెండర్లు ఖరారు

58చూసినవారు
అభివృద్ది పనులకు టెండర్లు ఖరారు
బల్దియా కు చెందిన పలు స్మార్ట్ సిటీ అభివృద్ది పనులకు టెండర్లు ఖరారు చేసినట్లు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎం డి, సీఈఓ, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో ఇందుకు సంబందించిన సమావేశం సి డిఎం ఏ ఈ ఎన్ సి ఆధ్వర్యం లో జరిగిందని తెలిపిన కమీషనర్ ఇట్టి టెండర్ల ప్రక్రియ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన క్రమంలో తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్