గ్రామస్తుల ఆందోళన

1055చూసినవారు
గ్రామపంచాయతీగా ఉన్న తమను మున్సిపాలిటీలో చేర్చి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వర్ధన్నపేట మున్సిపాలిటీలో గత నాలుగేళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని డిసి తండా సహా ఇతర నాలుగైదు తండాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తమ తండాల్లో రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు వంటి సరైన మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తండావాసులు తమ ఆవేదనను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్