చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

55చూసినవారు
చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
హైదరాబాద్ లోని కార్యాలయంలో ఏకగ్రీవంగా టెస్కబ్ చైర్మన్ గా ఎన్నికైన ఐనవోలు మార్నేని రవీందర్ రావు ని కలిసి సోమవారం కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొంపెళ్లి దేవేందర్ రావు, కమ్మగోని ప్రభాకర్, మధుగౌడ్, సంపత్ గౌడ్, డబ్బా శ్రీనివాస్, అడెపు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్