వ్యాధి నిర్ధారణ ఆరోగ్య నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

73చూసినవారు
వ్యాధి నిర్ధారణ ఆరోగ్య నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు జాతీయ మత్య అభివృద్ధి మండలి, హైదరాబాదు వారి సౌజన్యంతో రెండవ విడత చేపల వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య యాజమాన్యంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్. రాజన్న సోమవారం ప్రారంభించారు. చేపలు నాణ్యమైన ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు కలిగి ఉండడం వలన చేపలను ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్