వర్ధన్నపేట: పద్మశాలి సంఘం నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ

51చూసినవారు
వర్ధన్నపేట: పద్మశాలి సంఘం నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ
కాజీపేట మండలంలో సోమవారం మడికొండ పద్మశాలి పరపతి సంఘం 31వ సర్వసభ్య సమావేశంలో 2025 నూతన సంవత్సర కాలమానిని పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామని మల్లేశం ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కోమాకుల సమ్మయ్య, బిల్లo లింగయ్య, నల్ల ప్రభాకర్, నామని కుమారస్వామి, పోతరాజు ప్రకాష్, పొట్ల బత్తిని లక్ష్మణ్, సదానందం, కన్నె మల్లేశం, సారంగపాణి, మోహన్ రావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్