మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
తన పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసిన రాజయ్య
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లు కూడా రాజయ్యని అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.