మద్యం మత్తులో మహిళపై వార్డ్ బాయ్ దాడి (వీడియో)

253675చూసినవారు
మద్యం మత్తులో ఉన్న ఓ వార్డ బాయ్ ఆసుపత్రిపత్రిలో బీభత్సం సృష్టటించాడు. ఈ ఘటన తాజతాజాగా ఉత్తరప్రరప్రతే్‌లోలోని ఫరూఖాబాద్‌ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వారఉన్న వార్డు బాయ్‌ తోటి వారితో ఘర్షణకకు దిగాడు. ఓ మహిళను పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డీలో రికార్డయింది. బాధితులు CMSకి ఫిర్యాదు చేశాచేశారు.

సంబంధిత పోస్ట్