బ్యాట్ తిప్పి సిక్స్ కొట్టిన వార్నర్

68చూసినవారు
ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌స్తుతం టీ20లు మాత్ర‌మే ఆడుతున్నారు. అడిలైడ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్లో వార్న‌ర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 22 ప‌రుగులు చేశాడు. తొలి ఓవ‌ర్‌లో వార్న‌ర్ బ్యాట్ తిప్పి సిక్స్ కొట్టాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ’వార్న‌ర్ మామ నీలో ఈ కళ కూడా ఉందా‘ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్