మానవ తప్పిదం వల్లే.. నదుల్లో నీటి కాలుష్యం

55చూసినవారు
మానవ తప్పిదం వల్లే.. నదుల్లో నీటి కాలుష్యం
మనిషి బతికేందుకు నీరు ఎంతో అవసరం. అయితే మనం నివాస స్థలాల నుంచి విడిచిపెట్టే వ్యర్థ పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు నదుల్లోకి చేరడంతో నీరు కలుషితం అవుతోంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, అణు రియాక్టర్లలో విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని విరివిగా ఉపయోగిస్తారు. ఆ నీరు వివిధ రకాల కాలుష్యాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి కాకుండా మానవ కార్యకలాపాలతో కాడ్మియం, సీసం, పాదరసం వంటి భారలోహాలు నీటిలోకి చేరి కాలుష్యానికి కారణం అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్