సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం

59చూసినవారు
సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టంలేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్