అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ నుంచి మాకు ప్రాణహాని ఉంది: ఓయూ జేఏసీ నేతలు

71చూసినవారు
అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ నుంచి మాకు ప్రాణహాని ఉంది: ఓయూ జేఏసీ నేతలు
TG: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని అల్లు అర్మీ, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పేరుతో వందల కాల్స్‌ వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ నుంచి మాకు ప్రాణహాని ఉంది. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్