అరెస్ట్ కు మేము సిద్దం, లెక్క తేలుస్తాం: కేటీఆర్

71చూసినవారు
అరెస్ట్ కు మేము సిద్దం, లెక్క తేలుస్తాం: కేటీఆర్
మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. నవంబర్ తొలి వారంలో అరెస్టులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై తాము వచ్చాక లెక్క తెలుస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్