‘ఒలింపిక్స్ భారత్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ (Video)

71చూసినవారు
2036లో జరిగే ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. మెడల్స్ గెలుచుకున్నవారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పారాలింపిక్స్‌లో తలపడనున్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, ఎర్రకోట వద్ద వేడుకలకు భారత ఒలింపిక్ క్రీడాకారులు హాజరయ్యారు. ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు క్రీడాకారులు ప్రధానితో సమావేశమవుతారు.

సంబంధిత పోస్ట్