అక్కడ పనిచేస్తేనే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్

72చూసినవారు
అక్కడ పనిచేస్తేనే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్
కర్నాటకలోని హుబ్బళ్లిలోని డెవలప్‌మెంట్ సెంటర్‌లో పని చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది. ఇక్కడకు వచ్చి పనిచేస్తే ₹8 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని పేర్కొంది. కనీసం బ్యాండ్-3 ఉద్యోగులు, అంతకంటే తక్కువ ఉన్న వారికి రెండేళ్లలో రూ.1.25 లక్షల ప్రోత్సాహకం అందజేస్తారు. బ్యాండ్ 4- ₹2.5 లక్షలు, బ్యాండ్ 5- ₹5 లక్షలు, బ్యాండ్ 6- ₹8 లక్షలు ప్రోత్సాహకాలుగా ఇస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్