సూపర్ ఎల్ నినో అంటే ఏంటి..?

551చూసినవారు
సూపర్ ఎల్ నినో అంటే ఏంటి..?
సూపర్ ఎల్ నినో గురించి తెలుసుకునే ముందు అసలు ఎల్ నినో అంటే ఏంటో తెలుసుకుందాం. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితిని 'ఎల్ నినో'గా వ్యవహరిస్తారు. పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ఎల్ నినో అంటారు. పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా 26 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే, ఆ వాతావరణ పరిస్థితిని సూపర్ ఎల్ నినో అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్