హైడ్రా నిబంధనలపై అఖిల పక్ష భేటీ పెట్టాం: రఘునందన్‌రావు

65చూసినవారు
హైడ్రా నిబంధనలపై అఖిల పక్ష భేటీ పెట్టాం: రఘునందన్‌రావు
హైడ్రా నిబంధనలపై అఖిల పక్ష భేటీ పెట్టామని బీజేపీ నేత, ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. అఖిల పక్ష భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించాలన్నారు. 'హైడ్రాపై అవగాహన లేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. BRS బుల్డోజర్లతో కూల్చిన విషయం మరిచారు. BRS పోస్టులపై దుబ్బాక పీఎస్‌లో ఫిర్యాదు చేశా. అసభ్యకర పోస్టులు పెట్టిన వారెవరైనా శిక్షపడేలా చేస్తా' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్