ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటాం: బైడెన్

72చూసినవారు
ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటాం: బైడెన్
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఈ పరిస్థితులపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన 70కి పైగా డ్రోన్లను అమెరికా దళాలు కూల్చివేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్