సల్మాన్‌ఖాన్‌కు వై ప్లస్‌ కేటగిరీ భద్రత

79చూసినవారు
సల్మాన్‌ఖాన్‌కు వై ప్లస్‌ కేటగిరీ భద్రత
గతంలో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు.

సంబంధిత పోస్ట్