సల్మాన్ ఇంటి ముందు పోలీసుల పహారా

579చూసినవారు
సల్మాన్ ఇంటి ముందు పోలీసుల పహారా
సల్మాన్ ఖాన్‌ను మట్టుబెడతామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు గతంలో అనేక మార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సల్మాన్‌కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటిముందు మూడు షిఫ్టుల్లో పహారా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్