రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ళు నిర్మిస్తాం: మంత్రి (వీడియో)

75చూసినవారు
రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టిందన్నారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చేయని వారికి చెల్లింపులు చేయాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్