ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటి

50చూసినవారు
ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటి
తెలంగాణలో గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. సిఫార్సులకు తావు ఉండదని తేల్చి చెప్పారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్