జస్ట్ మిస్.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు(వీడియో)

76చూసినవారు
సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసినప్పుడు ఒక్కసారిగా భయానికి లోనవుతుంటాం. తాజాగా అటువంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ షాపులో ముగ్గురు ముస్లిం వ్యక్తులు కుర్చొని ఉన్నారు. కొద్ది సేపటికి వారిలో ఓ వ్యక్తి లేచి పక్కకు వెళ్లగా అదే సమయంలో ఫ్యాన్ ఊడి అతడు కూర్చున్న చోట పడింది. అయితే అతడు అప్పటికే పక్కకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్