ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్

71చూసినవారు
ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని అన్నారు. శనివారం తనపై జరిగిన లిక్విడ్‌ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీ శాంతిభద్రతల సమస్యను లేవనెత్తాను, కేంద్రమంత్రి అమిత్‌ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్