వినేశ్‍ అనర్హతపై తీవ్రంగా పోరాడతాం: కేంద్ర మంత్రి

57చూసినవారు
వినేశ్‍ అనర్హతపై తీవ్రంగా పోరాడతాం: కేంద్ర మంత్రి
ప్యారిస్‍ ఒలింపిక్స్ రెజ్లింగ్‍ ఫైనల్లో వినేశ్‍ ఫొగాట్‌పై అనర్హత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి మన్‍సుఖ్‍ మాండవీయ ప్రకటించారు. ఈ అంశంలో వినేశ్‍కు అన్నిరకాలుగా సాయపడతామని ఆయన చెప్పారు. వినేశ్‍ అనర్హత అంశంపై ప్రధాని నరేంద్రమోదీ భారత ఒలింపిక్‍ శిబిరం చీఫ్‍ పీటీ ఉషతో మాట్లాడారని మాండవీయ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్