రేషన్ అక్రమాలపై విచారణ జరుపుతాం: నాదెండ్ల మనోహర్‌

61చూసినవారు
రేషన్ అక్రమాలపై విచారణ జరుపుతాం: నాదెండ్ల మనోహర్‌
రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్‌ సరుకులు వెళ్తున్నాయని తెలిపారు. టోల్‌గేట్‌ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ‘కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో 6 గోదాముల్లో లోపాలు గుర్తించాం. రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. 7615 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌ చేశాం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్