మిస్ వరల్డ్ పోటీలు జరగనివ్వం: విశ్వ హిందూ పరిషత్

65చూసినవారు
మిస్ వరల్డ్ పోటీలు జరగనివ్వం: విశ్వ హిందూ పరిషత్
హైదరాబాద్‌ వేదికగా మే 4 నుంచి 31 వరకు ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరిలను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ  పోటీలను అడ్డుకుంటామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరికలు జారీ చేసింది.  పవిత్రమైన ఆలయాలు ఉన్నచోట అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్