అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందిస్తాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

80చూసినవారు
అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందిస్తాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో సంక్షేమ పథకాల జాతర మొదలైంది. నాలుగు కీలక పథకాల అమలుకోసం లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర‌ వ్యాప్తంగా గ్రామసభలను అధికారులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. పేదలకు, అర్హులైన లబ్ధిదారులకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్