తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం: సోనియా గాంధీ

78చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాష్టర ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేశారు. 'తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంగనర్‌ సభలో హామీ ఇచ్చాం. గడచిన పదేళ్లుగా ప్రజలు మా పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుంది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం' అని సోనియా తెలిపారు.

సంబంధిత పోస్ట్