వేరుశ‌న‌గ సాగులో కలుపు నివారణ, అంతరకృషి

54చూసినవారు
వేరుశ‌న‌గ సాగులో కలుపు నివారణ, అంతరకృషి
వేరుశ‌న‌గ సాగులో కలుపు నివారణ, అంతరకృషి స‌క్ర‌మంగా చేస్తే అధిక దిగుబ‌డులు సాధించ‌వ‌చ్చ‌ని వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు తెలుపుతున్నారు. వేరుశనగ విత్తిన 48 గంటల స‌మ‌యంలోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1 లీట‌రు పెండిమిథాలిన్‌ను కలిపి నేలపై పిచికారి చేయాలని పేర్కొంటున్నారు. కలుపు సమస్య తీవ్రంగా ఉన్న భూముల్లో ఇలా చేస్తే 25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చ‌ని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్