పండ్ల తోటలో కలుపు యాజమాన్యం

51చూసినవారు
పండ్ల తోటలో కలుపు యాజమాన్యం
పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. చిన్న తోటల్లో తొలకరి వర్షాల ఆధారంగా పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ 20 కిలోలు లేదా జనుము 10 కిలోలు ఎకరానికి విత్తుకోవాలి. పెద్ద తోటల్లో ఎండ పడే ప్రదేశాల్లో జీలుగ, జనుము విత్తనాల మోతాదును చిన్న తోటల కంటే తగ్గించుకొని చల్లుకోవాలి. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1-1.5 లీటర్లను 5 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్