వైసీపీ ఓటమిని అడ్డుకోలేకపోయిన సంక్షేమ పథకాలు

1062చూసినవారు
వైసీపీ ఓటమిని అడ్డుకోలేకపోయిన సంక్షేమ పథకాలు
సంక్షేమ పథకాల అమలుతో వివిధ వర్గాలను జగన్ ఆకట్టుకోగలిగారు. నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయితే మద్య నిషేధం, ప్రత్యేక హోదా వంటి విషయాలలో జగన్ వెనక్కు తగ్గడం విమర్శలకు దారి తీసింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం అప్పులు చేయడం, ప్రభుత్వ ఆస్తులు సైతం తాకట్టు పెట్టడం జరిగింది. కానీ ఈ సంక్షేమ పథకాలు వైసీపీ ఓటమిని అడ్డుకోలేకపోయాయి. సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్